Dostarlimab: The Cancer Drug That Cured Cancer During Trials - All you need to Know | డొస్టార్లిమాబ్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ దశలోనే ప్రభావాన్ని చూపింది. మలద్వారం (రెక్టల్) కేన్సర్‌తో బాధపడుతున్న 18 మంది పేషెంట్లపై ఈ డ్రగ్ ట్రయల్స్‌ను నిర్వహించారు డాక్టర్లు. ఆరు నెలల పాటు డోస్టార్లిమాబ్‌ను అందించారు. దాని ఫలితంగా ఆ 18 మంది పేషెంట్లల్లో కేన్సర్ కణాలు పూర్తిగా తొలగిపోయాయి.
#CancerDrug
#Dostarlimab
#CancerTreatment